VM Today News - వార్తలు / : ఉబెర్‌కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. 15సార్లు విజేత చైనాపై ద్వితీయ శ్రేణి భారత జట్టు సంచలనం సృష్టిస్తుందన్న అంచనాలు లేకపోయినా.. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవలేక అన్నింట్లోనూ ఓటమి చవిచూసింది. మంగళవారం గ్రూప్-ఏ పోరులో భారత్ 0-5తో బలమైన చైనా చేతిలో పరాజయం పాలైంది.
Reporter
VMToday News