VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గo నగరికలు మండలం రూపెనగుంట్ల లో ధారా వారి పంచల బహుకరణ వేడుకలలో పాల్గొని సుభాష్ మరియు పవన్ ని ఆశీర్వదించిన సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు మాజీ మేయర్ కన్నా నాగరాజు.
Reporter
VMToday News