VM Today News - వార్తలు / పల్నాడు : స్థానిక సత్తెనపల్లి పట్టణం 24 వ వార్డు సాలిపేట శరన్నవరాత్రులలో భాగంగా అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమించిన అమ్మవారు. భక్తులకు ఆకర్షణీయంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణ. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు...
Reporter
VMToday News