VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, నకరికల్లు పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద నుంచి దేవరంపాడు వెంకటేశ్వరస్వామి దేవస్థానం వద్దకు పాదయాత్ర చేస్తూ వెళుతున్న నకరికల్లు ఎన్డీయే కూటమి అభిమానులు. కన్నా లక్ష్మీనారాయణ లావు శ్రీకృష్ణదేవరాయలు నీ గెలిపించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటు అలానే. జనసేన టిడిపి ,బిజెపి ,ఆధ్వర్యంలో అభిమానులు పెద్ద ఎత్తున పాద యాత్ర లో పాల్గొన్నారు.. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో నిలుచుంటున్న అభ్యర్థి పవన్ కళ్యాణ్ కూడా గెలవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటు స్వచ్చంధ పాద యాత్ర తలపెట్టారు.
Reporter
VMToday News