VM Today News - వార్తలు / గుంటూరు : ది. 26-04-2024. 98-సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ నామినేషన్ పరిశీలన ప్రక్రియ జరిగియున్నది.సదరు పరిశీలన కు నామినేషన్ వేయబడిన 22 మంది అభ్యర్థులకు గాను 19 మంది హాజరై యున్నారు కావున తెలియ జేయుటమైనది.
Reporter
VMToday News