VM Today News - వార్తలు / అనకాపల్లి : తప్పిపోయిన పాప క్షేమంగా తల్లిదండ్రుల ఒడికి..! తప్పిపోయిన పాపను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సత్తెనపల్లి పట్టణ ఏ ఎస్సై సుబ్బారావు..పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పిపోయిన పాపను తల్లిదండ్రులకు అప్పగించారు సత్తెనపల్లి పట్టణ పోలీసులు. రెండేళ్ల చిన్నారి అటు ఇటు తిరగడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పాపను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకోవడానికి విచారణ చేపట్టారు. వడ్డవల్లి పశువుల హాస్పిటల్ వద్ద నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు అప్పజెప్పిన ఏ ఎస్సై సుబ్బారావు
Reporter
VMToday News