VM Today News - వార్తలు / పల్నాడు : రంజాన్ నెల శుభాకాంక్షలు శ్యామ్ మిత్రమండలి అధ్యక్షులు శిఖా శాంసన్ ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ నెల ప్రారంభం కావడం ఆనందంగా ఉందని పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూర్ శ్యామ్ మిత్రమండలి గౌరవ అధ్యక్షులు శిఖా శాంసన్ తెలిపారు సోమవారం నెలవంక కనిపించడంతో సోమవారం రాత్రి నుంచే తరా వేహ్ నమాజులు మొదలుపెట్టడం మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉపవాసాలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవటం శుభ పరిణామం అన్నారు కటోరమైన రోజా ఉంటూ ఐదు పూటలా నమాజు చదివే శక్తి ముస్లిం లందరికీ ఆ అల్లా అందరికీ ఇవ్వాలని శాంసన్ కోరుకొన్నారు రోజాతో పేదవాని ఆకలి బాధ తెలుస్తుందన్నారు సహనం, క్షమా గుణం, సత్ప్రవర్తన అలవాటుతాయని ఆయన ఆకాంక్షించారు
Admin
VMToday News