Tuesday, 28 July 2026 04:31:41 PM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్

ఘంటసాల కళా సమితి గౌరవాధ్యక్షులు శిఖా శాంసన్

Date : 28 April 2024 06:03 PM Views : 1695

VM Today News - వార్తలు / పల్నాడు : క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ ఘంటసాల కళా సమితి గౌరవాధ్యక్షులు శిఖా శాంసన్ సుప్రసిద్ధ హార్మోనిస్ట్ సౌజన్యమూర్తి లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ 23 వా వర్ధంతి సందర్భంగా ఆదివారం పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు లోని షేక్ కొదావన్ కళా వేదికపై ఆయన చిత్రపటానికి ఘంటసాల కళా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా కళా సమితి గౌరవాధ్యక్షులు శిఖా శాంసన్ మాట్లాడుతూ స్వర్గీయ షేక్ కుదా వన్ సుప్ర సిద్ధ హార్మోనిస్టుగా అవిశ్రాంత శ్రామికునిగా 40 సంవత్సరాల పాటు వేలాది కళా ప్రదర్శనలో పాల్గొని ప్రేక్షకులను రస తరంగిణిలో ముంచెత్తి పరవశింపజేసిన కళాతపస్వి, షేక్ ఖుదా వన్ అని పేర్కొన్నారు ఎందరో నిష్ణాతులైన రంగస్థలం నటీనటులకు వాయిద్య సహకారం అందిస్తూ మరో ప్రక్క కళాకారుల ప్రోత్సహించి ఉచిత శిక్షణ ఇచ్చి వారిని సుప్రసిద్ధులుగా తీర్చిదిద్దిన నిత్య శ్రామికుడు నిరాడంబర జీవి అని శాంసన్ పేర్కొన్నారు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో లయ బ్రహ్మ కుదా వన్ కళా వేదిక సర్వాంగ సుందరంగా నిర్మింపబడింది అన్నారు ఆయన ఏప్రిల్ నెల 28వ తేదీ 2001 సంవత్సరం మరణించారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళా సమితి కార్యదర్శి షేక్ మస్తాన్, భాష, షఫీ, పోతుగంటి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: